NPCIL Recruitment 2025: ప్రభుత్వ రంగ సంస్థ విద్యుత్ శాఖలో బంపర్ నోటిఫికేషన్.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు.!

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు.

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం : 28 మే 2025 (ఉదయం 10:00 గంటల నుండి) చివరి తేదీ : 17 జూన్ 2025 (సాయంత్రం 4:00 గంటల వరకు

అర్హత కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.

www.npcilcareers.co.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

ఎంపికైన వారికీ జీతం ₹24,000–₹35,400 దాక అందిస్తారు.

ఆసక్తిగల అభ్యర్థులు తమ అర్హతను తనిఖీ చేసి, జూన్ 17, 2025 లోపు www.npcilcareers.co.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి .