AP SSC 10th Supplementary Exams 2025 Hall Tickets Download Date : Check Details

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి సప్లిమెంటరీ రాత పరీక్షలను మే 19వ తేదీ నుండి మే 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

ఈ సప్లిమెంటరీ రాత పరీక్షలకు 3 లక్షల మందికి పైగా విద్యార్థులు ఫీజు చెల్లించారు.

మరి కొద్ది రోజుల్లో నిర్వహించబోయే ఈ సప్లిమెంటరీ రాత పరీక్షలకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ని మే నెల మూడో వారంలో అనగా 14వ తేదీ తర్వాత విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించిన విద్యార్థులు హాల్ టికెట్స్ ని అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరు కావాలని అధికారులు సూచించడం జరిగింది.

ఏపీ పదవ తరగతి సప్లిమెంటరీ రాత పరీక్షలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు చేస్తున్నారు.

మొదటగా అధికారిక వెబ్సైట్ https://www.bse.ap.gov.in/ ఓపెన్ చేయండి.

వెబ్సైట్ హోం పేజ్ లో (AP SSC 10th Supplementary Exams 2025 Hall Tickets) ఆప్షన్ బె క్లిక్ చేయండి