HPCL Recruitment 2025: హిందుస్థాన్ పెట్రోలియంలో జీవితం సెట్ అయిపోయే ఉద్యోగాలు.!
HPCL రిక్రూట్మెంట్ 2025 కి ముఖ్యమైన తేదీలుఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: జూన్ 1, 2025 (ఉదయం 9:00)చివరి తేదీ: జూన్ 30, 2025 (రాత్రి 11:59)
అభ్యర్థులు దరఖాస్తు చేసుకోడానికి ఏదైనా స్ట్రీమ్‌లో 3 సంవత్సరాల పూర్తి సమయం గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
ఎంపికైన వారికి జీతం నెలకు ₹50,000 నుండి ₹1,60,000 దాక అందిస్తారు.
అభ్యర్థులు www.hindustanpetroleum.com Official website ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేస్కోవచ్చు.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), సమూహ పని/చర్చ, మూట్ కోర్టు (లా ఆఫీసర్ల కోసం), శారీరక దారుఢ్య పరీక్ష (జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ల కోసం)
HPCL రిక్రూట్మెంట్ 2025-26 ఇంజనీరింగ్, ఫైనాన్స్, HR, లా మరియు సైబర్ సెక్యూరిటీ వంటి ప్రధాన రంగాలలో మీ కెరీర్‌ను ప్రారంభించడానికి లేదా ఉన్నతీకరించడానికి ఒక సువర్ణావకాశాన్ని అందిస్తుంది.