కొన్ని ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లు అద్భుతమైన ఆఫర్లతో కొనుగోలు చేయొచ్చు. కేవలం రూ. 10వేల ధరకే కొనుగోలు చేయవచ్చు.
Oppo A38: ఈ ఒప్పో ఫోన్ 6.56-అంగుళాల IPS LCD డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ హెలియో G80 చిప్సెట్, 4GB ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
50MP బ్యాక్ ప్రైమరీ కెమెరా కలిగి ఉంది. సెల్ఫీల విషయానికి వస్తే.. 5MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. పవర్ విషయానికొస్తే.. 5000mAh బ్యాటరీ కూడా ఉంది. మీరు ఈ ఒప్పో A38 ఫోన్ ధర రూ. 9999కు కొనుగోలు చేయవచ్చు.
Oppo A17: ఒప్పో ఫోన్ మోడల్ మీడియాటెక్ హెలియో G35తో వస్తుంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ కలిగి ఉంది. 6.56-అంగుళాల IPS LCD డిస్ప్లేతో వస్తుంది. 50MP డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది.
Oppo A17: ఫ్రంట్ సైడ్ 5MP కెమెరాను కలిగి ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే.. Li-Po 5000mAh పవర్‌ను కలిగి ఉంది. అలాగే, ఈ ఫోన్‌ను రూ. 9490కు కొనుగోలు చేయవచ్చు.
Oppo A18: ఈ ఒప్పో మొబైల్ 6.56-అంగుళాల HD డిస్ప్లే కలిగి ఉంది. 8MP ప్రైమరీ, 5MP ఫ్రంట్ కెమెరా, 90Hz వాటర్‌డ్రాప్ డిస్ప్లేతో లభిస్తుంది.
ఈ ఒప్పో ఫోన్ 5000mAh పవర్ఫుల్ బ్యాటరీతో ఈ ఒప్పో ఫోన్ రూ. 9,999కు కొనేసుకోవచ్చు